Karthika Deepam Actor Manoj Gun Fire | భర్తపై భార్య ప్రియుడు కాల్పులు.. కాల్చింది ఓ సెలబ్రెటీ | ABP

Continues below advertisement

హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లోని సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇందులో కాల్పులు జరిపిన వ్యక్తి ఓ సీరియల్ నటుడు కావడంతో మరింత అలజడి రేగింది. దీనికి వివాహేతర సంబందమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram