Kadapa Murder Case: అనూష మృతి కేసులో వివరాలు వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్ | DNN | ABP Desam
ABP Desam
Updated at:
26 Oct 2022 06:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకడప జిల్లాలో సంచలనం రేపిన అనూష అనే స్టూడెంట్ మిస్సింగ్, మృతి కేసులో పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతుందని, ఈ కేసుకు సంబంధించి అసత్య వార్తలు,కథనాలు ప్రసారం చేయొద్దని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు.