జోస్టార్ ప్రొడ్యూసర్ ఓ చీటర్.. కావాలనే టార్గెట్ చేస్తున్నారు: Jeevitha Rajashekhar | ABP Desam
తాము ఇరవై ఆరు కోట్లు అప్పు తీసుకుని జోస్టార్ ప్రొడ్యూసర్ కోటేశ్వరరాజును చీటింగ్ చేశామనే ఆరోపణలపై జీవితా రాజశేఖర్ స్పందిచారు. కేసు కోర్టులో ఉందని త్వరలోనే నిజాలు బయటకొస్తాయని తెలిపారు.ప్రతీ విషయంలోనే కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
Tags :
Jeevitha Rajasekhar Jeevitha Rajasekhar Sensational Comments Jeevitha Rajasekhar Case Jostar Producer Case