Jagtial ATM Theft : ఏటీఎం దొంగతానికి స్కెచ్...ట్విస్ట్ మాములుగా లేదు | DNN | ABP Desam
ABP Desam
Updated at:
16 Jan 2023 10:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజగిత్యాల జిల్లా కోరుట్ల మొన్న అర్థరాత్రి ఓ దొంగతనం జరిగింది. అయితే దాని సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ను పోలీసులు బయటపెట్టారు. విజువల్స్ చూస్తే మాములు షాక్ కాదు. మ్యాటరేంటంటే ఓ ఏటీఎం ను కొట్టేయటానికి దుండగులు ప్లాన్ చేశారు.