Hyderabad Crime Addl CP Press Meet: యూనివర్సిటీ వీసీనే అరెస్ట్ చేసిన పోలీసులు|ABP Desam
Continues below advertisement
Hyderabad లో ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్న ముఠాను క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కో సర్టిఫికేట్ కు 2 నుంచి 4లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో యూనివర్సిటీ వీసీ కూడా ఉండటం గమనార్హం.
Continues below advertisement