Guntur Crime News : సత్తెనపల్లిలో దారుణం.. పాశవికంగా మారిన యువకుడు|ABP Desam
Guntur Crime News Sattenapalli Lover Murder Attempted on Young Girl పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. ప్రియురాలిపై అనుమానంతో యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.