Gold and Silver Smuggling: కర్నూలు జిల్లా SEB తనిఖీల్లో అడ్డంగా చిక్కిన స్మగ్లింగ్ ముఠా| ABP Desam

Continues below advertisement

Kurnool శివారు PanchaLingala పోలీస్ స్టేషన్ లో భారీగా Gold, Silver, Money పట్టుకున్నారు SEB అధికారులు. Hyderabad నుంచి Coimbatore కు వెళ్తున్న వాహనాల తనిఖీల్లో పోలీసులే నిర్ఘాంతపోయేలా నగలు, నగదు దొరికాయి. వివరాలేంటో ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram