Cheddi Gang: ఉలిక్కిపడ్డ స్థానిక ప్రజలు.
Continues below advertisement
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం గుంటుపల్లి ఓ అపార్ట్మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్ అలజడి అర్ధరాత్రి 2 గంటలకు కర్రలతో అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశం అపార్ట్‌మెంట్ యజమాని లైట్ వేయడంతో పరార్ సీసీ కెమెరాల్లో ఐదుగురు అగంతకుల కదలికలు ఉలిక్కిపడ్డ పోలీసులు, స్థానిక ప్రజలు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
Continues below advertisement