chaderghat Hospital : గర్భిణీ నొప్పులు పట్టించుకోకుండా వైద్యుల వేడుకలు | ABP Desam
Continues below advertisement
chaderghat Hospital లో వైద్యసిబ్బందితో నిర్లక్ష్యంతో ఓ శిశువు మృతి చెందిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. వచ్చేనెలలో డాక్టర్ కుమార్తె వివాహం ఉండటంతో.. ఆసుపత్రి బిల్డింగ్ పైన డీజేతో సంబరాలను ఏర్పాటు చేసుకున్నారు.
Continues below advertisement