Hyderabad లో ఉగ్రకుట్ర భగ్నం..ముగ్గురు అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు| ABP Desam

Continues below advertisement

హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగు హ్యాండ్‌ గ్రనేడ్‌లు, 5లక్షల 41 వేలు డబ్బు,మెుబైల్స్ , ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో మరో ముగ్గురు నిందితులు ఉన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram