Muhurat Trading: దీపావళి రోజు స్టాక్ మార్కెట్ లో ప్రత్యేకంగా నిర్వహించే మూరత్ ట్రేడింగ్ కి ఎందుకింత క్రేజ్..?
Continues below advertisement
130కోట్ల భారతావని...... విభిన్నమైన సంస్కృతి సంప్రదాయాలు.....భిన్నత్వంలో ఏకత్వం. ఇలా మన దేశం గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. వేల సంవత్సరాల నాటి సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలకు మన దేశం పెట్టింది పేరు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఏదైనా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాలంటే ముహూర్తం చూసుకోవటం మన దేశంలో చాలా మందికి ఉన్న అలవాటు. కాలం మారుతున్నా అలాంటి ఆచారాలే నేటికీ మన దేశంలో కొనసాగిస్తూనే ఉన్నామనటానికి ఉదాహరణే ఈ మూరత్ ట్రేడింగ్. అసలేంటి మూరత్ ట్రేడింగ్..?
Continues below advertisement