Footware Size: మన పాదాలకు అమెరికా, యూరోప్ కొలతలా ?.. త్వరలో సరికొత్త ట్రెండ్

Continues below advertisement

మన ఇండియాలో ఇప్పటికి  పాదరక్షల సైజింగ్ సిస్టం లేదని మీకు తెలుసా..  అదేంటి షాప్ వెళ్ళినపుడు స్కేల్ తీసుకుంటారు కదా, ఇంకేముంటుంది అంతకన్నా అనుకుంటున్నారా? ఆ పద్ధతి ఇండిపెండెన్స్ కంటే ముందు బ్రిటిష్ వాళ్లు ప్రవేశపెట్టిన విధానం. ఇప్పటికి అదే మనం ఫాలో అవుతున్నాం. అందువల్ల చెప్పుల లెంగ్త్ సరిపోయినా , విడ్త్ సరిపోదు. అపుడు మనం నెక్స్ట్ సైజు చెప్పల్ కోసం వెళ్తాము. సో మన పాదాలకు పర్ఫెక్ట్ గా సరిపడా సైజు విషయం లో మనం కాంప్రమైజ్ అవుతున్నాం. అన్ని వయసుల వారి ఫుట్ వేర్ ఎలా తయారు చేస్తారు? ఇండియాలో మన ఫుట్ వేర్ సైజు ఎందుకు లేదు ? 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram