ITR filing Last Date Today| ITR ఫైల్ కు ముగిసిన గడువు.. ఒకవేళ ITR ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది..?|ABP
Continues below advertisement
ఐటీ రిటర్నులు ఫైలింగ్‌కు చివరి రోజు కావడంతో ఐటీ శాఖకు రిటర్నులు పోటెత్తుతున్నాయి. ఒక వేళ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది..? ఆగస్టు 1 తరువాత ఎలా ఫైల్ చేయాలి..? వంటి కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
Continues below advertisement