Gautam Adani Net Worth| అపర కుబేరుల జాబితాలో దూసుకుపోతున్న Gautam Adani| ABP Desam
ABP Desam
Updated at:
22 Sep 2022 07:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశంలో అపర కుబేరులు ఎవరంటే... ఒకప్పుడు టాటా -బిర్లాల గురించి చెప్పుకునేవారు. మెున్నటి వరకు అంబానీ కుటుంబం గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుతం అంతా గౌతమ్ అదానీ.