
PM Modi Reaction Interim Budget | యువజన,శ్రామిక,రైతు, మహిళా బడ్జెట్ అన్న ప్రధాని మోదీ
Continues below advertisement
మధ్యంతర బడ్జెట్ పై ప్రధాని మోదీ మాట్లాడారు. ఇది మధ్యంతర బడ్జెటే అయినా ఇన్నోవేటివ్ బడ్జెట్ అన్నారు. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగేందుకు ఈ బడ్జెట్ ఊతమవుతుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
Continues below advertisement