Nirmala Seetharaman: సమస్యలకు తొణకని ఆత్మవిశ్వాసం సవాళ్లకు బెణకని మనస్తత్వంనిర్మలా సీతారామన్

Continues below advertisement

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు తలకిందులు అవుతున్నాయి. ఎకానమీని ఎలా గట్టెక్కించాలా అని సంపన్న దేశాల ప్రధానులు, ఆర్థిక మంత్రులు తలపట్టుకుంటున్నారు. కానీ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాత్రం నల్లేరుపై నడకలా టీమ్‌ఇండియాను ముందుకు తీసుకెళ్తున్నారు. తొణకని ఆత్మవిశ్వాసం, సవాళ్లకు బెణకని మనస్తత్వం ఆమె సొంతం. భారత తొలి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీకి ఆమె దిశానిర్దేశం చేస్తున్న తీరు అద్భుతం!!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram