MEIL Director Sudha Reddy on Budget 2025 | మధ్యతరగతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే.? | ABP Desam

నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి కొలువు తీరిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ లో మహిళల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకించి మహిళా పారిశ్రామిక వెేత్తలు స్వశక్తితో ఎదిగేందుకు అవసరమైన కేటాయింపులు బడ్జెట్ లో జరగాలని ఆశిస్తున్నారు. ఇన్సింటెవ్స్, అంకుర పరిశ్రమలకు నగదు సహకారం వంటి వాటి ద్వారా మహిళలు సుస్థిరత సాధించేందుకు, ఆర్థిక స్వశక్తిని పొందేందుకు ఈసారి బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్నారు. కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న వార్షిక బడ్జెట్ 2025లో మహిళలకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఉంటే ఆర్ధికంగా మహిళలు అభివ్రుద్ది చెందుతారు. ప్రభుత్వాలు చెబుతున్న మహిళా సాధికారికత సాధ్యమవుతోందా.? తాజా బడ్జెట్ ఎలా ఉంటే మధ్యతరగతి మహిళలు ప్రారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు. ఇలా నిర్మలా బడ్జెట్ అంచనాలపై MEIL డైరెక్టర్ , ప్రముఖ పారిశ్రామిక వేత్త సుధారెడ్డితో ABP దేశం ప్రత్యేక ఇంటర్వూ. కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంత మేరకు ఉంది లాంటి అంశాలను ఈ ఇంటర్వ్యూలో చూద్దాం. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola