Hero Electric Bike: చిత్తూరులోనే మొదటి ఎలక్ట్రానిక్ వెహికల్ తయారీ
రాబోయే కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే! అందుకే కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే ఓలా రిజిస్ట్రేషన్లకు విపరీతమైన స్పందన లభించింది. తాజాగా హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రానిక్ వాహనాన్ని ఏపీలోని చిత్తూరు యూనిట్‌లో తయారు చేస్తామని ప్రకటించింది. 2022, మార్చిలో విడుదల చేయనుంది.