Best Bikes Under Rs.1 Lakh: రూ.లక్ష బడ్జెట్‌లో బెస్ట్ బైక్స్ ఇవే.. స్పోర్ట్స్ మోడల్స్ కూడా!
కొత్త బైక్ కొనాలనుకున్నప్పుడు మనం చూసే మొట్టమొదటి అంశం బడ్జెట్. గతంలో కంటే ద్విచక్రవాహనాల ధరలు ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. వ్యక్తిగత అవసరాల కోసం బైక్ కొనాలనుకునే చాలా మంది తమకు తాము నిర్ణయించుకునే బడ్జెట్ రూ.లక్ష వరకు ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో రూ.75 వేల నుంచి రూ.లక్షలోపు ఉన్న బెస్ట్ బైకులు ఇవే...