Nasa Webb Space Telescope Spl | How Universe Formed : యూనివర్స్ రహస్యం ఇదే | ABP Desam
Continues below advertisement
జూలై 12...ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే రోజు. గడచిన నాలుగువందల ఏళ్లుగా మన శాస్త్రవేత్తలు సాధిస్తున్న ఈ డెవలప్ మెంట్స్ అంతా ఓ లాంగ్ జంప్ చేయనుంది ఆ రోజుతో. హోప్ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఫలితం అదే. Nasa Webb Space Telescope నుంచి వచ్చే ఫస్ట్ ఇమేజెస్ ఎందుకంత ఇంపార్టెంటో చెప్పుకునే ముందు అసలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను Space ప్రవేశపెట్టే వరకూ మనం సాగించిన జర్నీని ఓ సారి వెనక్కి వెళ్లి గుర్తు చేసుకుందాం.
Continues below advertisement