YV Subbareddy Comments: సీఎం కుర్చీ కోసమే చంద్రబాబు యత్నాలు.. టీడీపీ చీఫ్‌పై సుబ్బారెడ్డి కామెంట్స్

చంద్రబాబు మనసంతా కుర్చీపైనే ఉందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అరాచకాలు చేసే సంప్రదాయం మాకు లేదు. కుట్రలు, ఈర్ష్యతో చంద్రబాబు ఉన్నారు. అమరావతిలో తిట్లు మొదలుకుని రాష్ట్రపతి వరకూ ఆయన చేస్తున్న పనులన్నీ ప్రజలు పరిశీలిస్తున్నారని చెప్పారు. త్వరలోనే మరోసారి చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. సంక్షేమ పథకాలతో సీఎంగా జగనే ఉండిపోతారనే భయం చంద్రబాబుకు ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola