YV Subbareddy About Visakhapatnam As Capital: న్యాయపర అడ్డంకులు అధిగమిస్తామన్న సుబ్బారెడ్డి
ఏప్రిల్ లోగానే విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభిస్తామని, అప్పట్లోగా న్యాయపరమైన అన్ని అడ్డంకులూ అధిగమిస్తామని వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.