Yuva Sathavadhani in Tirupati | 18 ఏళ్లకే శతావధానం చేసిన తిరుపతి యువకుడు | ABP Desam

Continues below advertisement

పట్టుమని రెండు పదుల వయసులేని యువకుడు శత అవధానిగా మారాడు.. చిన్నతనం నుంచే పురాణాలు, పద్యాలు, కవితలతో తన జీవితాన్ని తల్లిదండ్రులు మరిచిన తీరు నేడు అవధానిగా దేశ విదేశాలలో కీర్తిగడించేలా మారేందుకు మార్గం అయ్యింది. నేటి ప్రాశ్చాత్య కాలంలో పురాణాలు, పద్యాలు వినడమే కష్టమైన విషయం. అలాంటిది అవధానం చేయడం అంటే సాధారణ విషయం కాదు. భాష పై పట్టు... విషయ పరిజ్ఞానం... ఏకకాలంలో పండితపామరులు ఇచ్చే ప్రశ్నలకు కవిత సాహితీ పద్య రూపంలో సమాధానం ఇవ్వగల థైర్యం తప్పనిసరి... ఇంతటి కఠినమైన అవధానం లో 18 ఏళ్లకే విజయవంతం గా శతవధానాలు చేసి అతి చిన్న వయస్సులో రికార్డులు సృష్టిస్తున్న తిరుపతి కి చెందిన ఉప్పలదడియం భరత్ శర్మ...

Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram