YSRCP TDP Members Fight With Bombs | బాంబులు విసురుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు | ABP Desam
Continues below advertisement
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలో పోలింగ్ విషయంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఒకరిపై మరొకరు ఏకంగా నాటు బాంబులు కూడా విసురుకున్నారు. ఈ ఘర్షణలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Continues below advertisement