YSRCP Sarpanch With Slipper : సర్పంచుల సదస్సులో వైసీపీ సర్పంచ్ ఆవేదన | DNN | ABP Desam
వైసీపీ తరుపున సర్పంచ్ గా గెలిచినందుకు తాము సిగ్గు పడుతున్నామని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం, చినాంపల్లె సర్పంచ్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.