YSRCP Protest On Aalla Ramakrishna Reddy Resignation: ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపై ఎంపీ అయోధ్య రామిరెడ్డిని నిలదీసిన కార్యకర్తలు
ABP Desam
Updated at:
12 Dec 2023 09:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా గంజి చిరంజీవి నియామకం విషయమై...... వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. పార్టీ కార్యాలయంలో ఎంపీ, ఆళ్ల సోదరుడైన అయోధ్య రామరెడ్డిని కార్యకర్తలు నిలదీశారు. ఎంపీ వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే టికెట్ల విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేనని, రాబోయే మూడు నెలల్లో ఇన్ ఛార్జుల పనితీరు బట్టే నిర్ణయం ఉంటుందన్నారు.