YSRCP MP Vijaya Sai Reddy on Chandrababu | రాజ్యసభలో చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు | ABP
సెల్ ఫోన్ తనే కనిపెట్టారని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని.. దానిపై విచారణ జరిపితే పేటేంట్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. రాజ్యసభలో చంద్రబాబు విమర్శలు చేయగా.. బీఆర్ఎస్ ఎంపీ కేకే అడ్డుపడ్డారు. సభలో లేని వ్యక్తి పై మాట్లడటం సరికాదన్నారు.