YSRCP MLA Undavalli Sridevi About CM Jagan: జగన్ ను నమ్మి మోసపోయానన్న శ్రీదేవి

వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.... హైదరాబాద్ లోని తన నివాసం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీకి రావాలంటేనే భయమేస్తోందని, అక్కడ ఎస్సీలకు రక్షణ లేదన్నారు. రాజధానిలో తాను తప్ప ఎవరూ గెలవలేరని, త్వరలోనే అమరావతి రైతుల కోసం వస్తున్నట్టు చెప్పారు. వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola