YSRCP MLA Perni Nani : మామను తిట్టలేక ఏపీని అనటం హరీశ్ రావుకు మామూలే | ABP Desam
హరీశ్ రావు ఆంధ్రమంత్రులపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. హరీశ్ రావు రాజకీయాల్లో చాలా తెలివైన వ్యక్తన్న పేర్నినాని..ఆయనకు ఆయన మామ కేసీఆర్ ను తిట్టించాలని అనిపించినప్పుడల్లా ఆంధ్ర మంత్రులపై విమర్శలు చేస్తుంటారని అన్నారు.