YSRCP MLA MP 93 Members At Tirumala Darshan: నాయకుల తీరుపై భక్తుల ఆగ్రహం

తిరుమలపై అధికార వైసీపీ ఎమ్మెల్యే తీరు భక్తులందరూ విమర్శించేలా ఉంది. అత్యుత్సాహం ప్రదర్శించారని చాలా మంది విమర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వారితో పాటుగా 93 మందిని దర్శనానికి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola