YSRCP Leaders Counter To Chiranjeevi: చిరంజీవి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన వైసీపీ నాయకులు
చిత్ర పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం వైఖరిని తప్పుబడుతూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారి తీశాయి. వైసీపీ నాయకులు వరుస కౌంటర్లు ఇచ్చారు.