ysrcp changed 11 constituencies in charges |11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ ఛార్జులు నియమించిన వైసీపీ
Continues below advertisement
ysrcp changed 11 constituencies in charges : మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాల మధ్య ఏపీలో రాజకీయాలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల ప్రభావం కూడా ఏపీపై పడింది. ఈ నేపథ్యంలో పలు చోట్ల సిట్టింగులను మార్చేందుకు సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం.
Continues below advertisement