YS Vivekananda Latest News : సీబీఐ విచారణకు కొత్త సిట్ నియామకం : Supreme Court | ABP Desam
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుట్ర ఆరోపణల్లో నిజనిజాలు వెలికితీయాలని సీబీఐను ఆదేశించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 30లోగా విచారణను పూర్తి చేయాలంటూ సంచలన ఆదేశాలు ఇచ్చింది.