YS Viveka Case In Pulivendhula Court: పులివెందుల కోర్టుకు సీబీఐ అధికారులు, వివేకా హత్యకేసు నిందితులు
YS Viveka హత్య కేసులో నిందితులు Pulivendula Court కు హాజరయ్యారు. కేసుకు సంబంధించి కోర్టుకు చేరుకున్న సీబీఐ అధికారులు..నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రిమాండ్ పొడిగింపు కోరే అవకాశం ఉంది.