YS Viveka Case Accused Fire : పులివెందులలో తుపాకీ కాల్పులు..ఒకరి మృతి | DNN | ABP Desam
సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భరత్ కుమార్ యాదవ్ తన తుపాకీ తీసుకొని ఇద్దరు వ్యక్తులపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు