YS Vijayamma Off to USA | AP Elections టైమ్ లో విజయమ్మ విదేశీ ప్రయాణం..దేని కోసం..? | ABP Desam
Continues below advertisement
ఏపీలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వేడి రాజుకుంటోంది. మరోసారి సీఎం అవ్వాలని ప్రచారం చేస్తున్న సీఎం జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల నుంచే కుటుంబపోరు ఎదురౌతోంది. ఇలాంటి టైమ్ లో జగన్, షర్మిల తల్లి విజయమ్మ విదేశీ ప్రయాణం చేయటం చర్చనీయాంశంగా మారింది. విజయమ్మ ఎందుకోసం అమెరికా వెళ్లారు..అసలు ఏం జరిగింది..ఈ వీడియోలో.
Continues below advertisement