YS Sunitha Reddy On CM Jagan: ఈసారి ఎన్నికల్లో వైసీపీని గెలిపించొద్దని కోరిన వైఎస్ సునీతా రెడ్డి
Continues below advertisement
దిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి.... హత్య కేసు విచారణ గురించి పలు సంచలన విషయాలు వెల్లడించారు.
Continues below advertisement