YS Sharmila vs Avinash Reddy |హంతకులను జగనన్న చట్టసభలకు పంపుతున్నారన్న వైఎస్ షర్మిల| ABP Desam
Continues below advertisement
YS Sharmila vs Avinash Reddy | హంతకులు గెలిచి చట్టసభలకు పోకూడదని నేను కడప ఎంపీగా నిలబడ్డానని వైఎస్ షర్మిల అన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను గెలిపిస్తారా..? వివేకానందా రెడ్డిని హత్య చేసిన వాళ్లను గెలిపిస్తారా..? అంటూ కడప ప్రజలకు పిలుపునిచ్చారు.
Continues below advertisement