YS Sharmila Son Wedding At Jodhpur: రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన మరో వీడియో విడుదల చేసిన షర్మిల
Continues below advertisement
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడు రాజారెడ్డి-ప్రియ వివాహం కొన్ని రోజుల క్రితమే జోధ్ పూర్ లో ఘనంగా జరిగింది. ఆ వివాహ వీడియోలన్నీ షర్మిల ఒక్కొక్కటిగా పంచుకుంటున్నారు. హిందూ పద్ధతిలో జరిగిన తలంబ్రాలు, ఉంగరాలాట వీడియోను షర్మిల తాజాగా షేర్ చేశారు.
Continues below advertisement