YS Sharmila Son's Wedding Reception | CM Revanth Reddy | షర్మిల కొడుకు రిసెప్షన్ లో సీఎం రేవంత్
Continues below advertisement
YS Sharmila Son's Wedding Reception |
వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి- ప్రియా వెడ్డింగ్ రిసెప్షన్ కు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వీరి వెంట మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కూడా వచ్చారు. నూతన దంపతులను సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గేలు ఆశీర్వదించారు.
Continues below advertisement