YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ముందున్న సవాళ్లేంటి..?
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ( Andhra Pradesh Congress President ) షర్మిల ( YS Sharmila ) ఈ నెల 21వ తేదీన ప్రమాణం చేయబోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ( Andhra Pradesh Politics ) షర్మిల ఎలాంటి ముద్ర వేయబోతున్నారు..? ఏమేర ప్రభావం చూపబోతున్నారు..?
Continues below advertisement