YS Sharmila Satires: మైక్ పనిచేయకపోవడం గమనించి పరోక్షంగా సీఎం జగన్ పై సెటైర్లు
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ( Andhra Pradesh Congress ) అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ( YS Sharmila ) బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రసంగిస్తూ... రాష్ట్రంలో అనేక సమస్యలను ప్రస్తావించారు. ప్రస్తుత, గత పాలకులైన వైఎస్ జగన్ ( YS Jagan ) , చంద్రబాబు ( Chandrababu ) పై విమర్శలు గుప్పించారు.
Continues below advertisement