YS Sharmila Vijayawada: ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణం చేసేముందు షర్మిల ర్యాలీ అడ్డగింత

Continues below advertisement

విజయవాడ ( Vijayawada ) లో ఏపీసీసీ ( Andhra Pradesh Congress ) చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ( YS Sharmila ) ర్యాలీ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆమె ర్యాలీని విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు. వారి తీరుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram