YS Sharmila Palasa Bus Journey : పలాసలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన షర్మిల | ABP Desam
శ్రీకాకుళం జిల్లా పర్యటన ప్రారంభించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పలాస ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ సమరసింహారెడ్డితో డైలాగులతో తనను విమర్శించిన బాబాయ్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డికి పంచ్ లు విసిరారు షర్మిల.