YS Sharmila on YS Viveka Case | హంతకుడికి ఓటేస్తారా..నాకు ఓటేస్తారా..తేల్చుకోండి.! | ABP Desam
వైఎస్ వివేకాను మర్డర్ చేసిన హంతకుడు వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ చీఫ్,కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల. వివేకా కూతురు సునీతాతో కలిసి ప్రచారం చేసిన షర్మిల...అవినాష్ ను జైలుకు పంపని సీఎం జగన్ పైనా విమర్శలు సంధించారు.