YS Sharmila on YS Jagan | చెల్లిపై ప్రేమ ఉంటే అవినాష్ రెడ్డి నామినేషన్ ను విత్ డ్రా చేసుకోమను
YS Sharmila on YS Jagan | కడపలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిపోవడం తనకు బాధను కలిగిస్తుందని జగనన్న అంటున్నారు. ఐతే...తన విజయం కోసం అవినాష్ రెడ్డితో నామినేషన్ విత్ డ్రా చేయించు అన్న అంటూ వైఎస్ షర్మిల సీఎం జగన్ ను ప్రశ్నించారు.
Tags :
YS Jagan YS Sharmila YS Viveka Case Elections 2024 AP Election 2024 #abp Telugu News Abp Telugu News