YS Sharmila: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకమని తేల్చిచెప్పిన షర్మిల

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు ( APCC President ) వైఎస్ షర్మిల ( YS Sharmila ) విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ( Vizag Steel Plant Privatisation ) వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola