YS Sharmila on Konthala Ramakrishna Meet : విశాఖలో కొణతాలతో షర్మిల భేటీ | ABP Desam
Continues below advertisement
మాజీమంత్రి కొణతాల రామకృష్ణతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. విశాఖలో కొణతాల నివాసంలోనే ఈ భేటీ జరగగా..మీటింగ్ తర్వాత షర్మిల సమావేశంపై మాట్లాడారు.
Continues below advertisement