YS Sharmila on CM Jagan | సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో షర్మిల విమర్శలు | ABP Desam
సీఎం జగన్(CM Jagan) పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ ను వైసీపీ కార్యకర్తలు పులి, సింహం అని సంభోదిస్తున్నారని దేనికి పులి..ఎవరికి సింహం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల.