YS Sharmila on CM Jagan : బాపట్ల బహిరంగసభలో సీఎం జగన్ పై వైఎస్ షర్మిల కౌంటర్లు | ABP Desam
బాపట్ల బహిరంగసభలో సీఎం జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. సిద్ధం అంటూ యాత్రలు చేస్తున్న సీఎం జగన్ దేనికి సిద్ధమంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.